price

నామవాచకం, s, వెల, క్రయము, ధర.

బ్రౌను నిఘంటువు నుండి[1]

  • the market price అంగడి వెల.
  • the current priceకాలక్రయము.
  • a current నీరఖునామా.
  • he paid a heavy price for it తలతో చెల్లించినాడు. +

క్రియ, విశేషణం, ధరకట్టుట, వెలకట్టుట.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).